Header Banner

కాకాణి చుట్టూ.. కేసుల ఉచ్చు! అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు..!

  Tue Jun 10, 2025 11:50        Politics

అక్రమ మైనింగ్ కేసులో జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి (Former Minister Kakani) కి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పోలీసులు విచారణ (Police investigation) లో ఉన్న ఆయనపై తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం.. గుంటూరు సీఐడీ పోలీసులు కాకాణిని అదుపులోకి తీసుకున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ (PT Warrant) పై అరెస్టు చేశారు. మరికొద్ది సేపట్లో కాకాణిని గుంటూరు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. అతనికి కోర్టు రిమాండ్ (Court remands) విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KakaniGovardhanReddy #Nellore #YSRCP #Arrest #Guntur #CIDPolice #AndhraPradesh #Appolitics #APNews #YCPleader